కాంగ్రెస్ లో చేరిన 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలంలోని 11 వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ రామగళ్ల లక్ష్మి శివానందం మంగళవారం కాంగ్రెస్ లో చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మెహన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుర్మ సాయి బాబా, జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు విద్యాసాగర్ బీఆర్ఎస్ కౌన్సిలర్ కి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ లో కొనసాగితే ప్రజలకు చేయగలిగేది ఏమి లేదని భావించి,...