తెలంగాణ ట్రాన్స్ కో, టిజి డిస్కం అంతర్ జిల్లాల హాకీ టోర్నీ విజేత వరంగల్
రన్నరప్ తో సరిపెట్టుకున్న నిజామాబాద్ జట్టు ముగిసిన తెలంగాణ ట్రాన్స్ కో, టిజి డిస్కం అంతర్ జిల్లాల హాకీ టోర్నీ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : తెలంగాణ ట్రాన్స్కో , డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ (బ్రిడ్జి ఛాంపియన్ షిప్) విజేతగా వరంగల్ జట్టు గెలపొందింది. గత రెండు రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్కో డిస్కం అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ పైనల్ మ్యాచ్ మంగళవారం జరిగింది. ఈ మ్యాచ్ లో వరంగల్ జట్టు విజేతగా నిలిచింది. నిజామాబాద్ జట్టు...