సామాన్య ముస్లింల కోసమే వక్ఫ్ చట్టం
హిందువులను వంచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీజేపీ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ అని హిందువులను వంచించే పార్టీ కాంగ్రెస్ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. సామాన్య ముస్లిం ల కోసమే వక్ఫ్ చట్టం, ఇది ఓవైసీ కోసం కాదని అన్నారు. మహమ్మద్ ఘోరీ సమయంలోనే ఈ ప్రక్రియ మొదలయ్యిందని తెలిపారు. వక్ఫ్ ఆస్తులు పేదలకు విద్యా...