వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే

వెబ్ న్యూస్, బతుకమ్మ :  గజ్వేల్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేట్ కి టూలెట్ బోర్డు వేసి బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదంటూ వాంటెడ్ ఎమ్మెల్యే బోర్డును ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.