రాజ్యాధికారంలో వాటా కావాలి
సగం భాగం బీసీలు సమాజంలో ఉన్నారు ధర్నా చౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్ష ప్రారంభించిన కవిత హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా కావాలని, ఆర్థిక అవకాశాలు రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను సోమవారం కవిత చేపట్టారు. బీఆర్ అంబేడ్కర్, ఫులే, జయశంకర్ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ సమాజంలో సగభాగంలో...