వామ్మో చికెన్ ధరలు

  . . . సామాన్యులకు శాపంగా చికెన్ ధరలు   ఇందల్ వాయి, బతుకమ్మ :   ఇందల్ వాయి మండల కేంద్రంలో చికెన్ వ్యాపారులు సిండికేట్ గా మారి సామాన్య ప్రజలకు అందనంత ఎత్తుకు చికెన్ ధరలను పెంచి విక్రయిస్తున్నారని మండలానికి చెందిన సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు గాని, సంబంధిత అధికారులు గానీ ధరల నియంత్రణ చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలో గల చికెన్ దుకాణాలలో కిలో చికెన్ 340...