వాల్ పోస్టర్ ఆవిష్కరణ
మోర్తాడ్, బతుకమ్మ : ఆదర్శ విప్లవ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరన్న ప్రధమ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సీపీఐ ఎమ్ ఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) మోర్తాడ్, ఏర్గట్ల సంయుక్త మండలాల కార్యదర్శి జి. కిషన్ అన్నారు. ఈ విషయానికి సంబందించిన వాల్ పోస్టర్ ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధక్షురాలు వి.సత్యమ్మ మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీన నిజామాబాద్ లోని గాయత్రి నగర్ లో గల వెంకటేశ్వర...