మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో  వాకథాన్

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో  వాకథాన్  . . .ప్రారంభించిన సీనియర్ వైద్యులు జీవన్ రావు, వెంకట్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడంతో పాటు, ప్రతిరోజు  తమ దినచర్యలో భాగంగా వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సీనియర్ వైద్యులు డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ వెంకట్ రమణాలు  లు పేర్కొన్నారు. వరల్డ్  హార్ట్  డే సందర్భంగా ఆదివారం మెడికవర్ ఆసుపత్రి వైద్యులు సిబ్బందితోపాటు, మెడికల్ కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో నగరంలో...