తె.యూ లో బుధవారం వాక్ – ఇన్ ఇంటర్వ్యూలు

  . . . బ్రోచర్ ఆవిష్కరించిన వైస్ చాన్స్ లర్   డిచ్ పల్లి, బతుకమ్మ :   తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, ప్రముఖ ఔషధ సంస్థ హెటెరో డ్రగ్స్ సహకారంతో జూలై 15 న (ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు) నిర్వహించనున్న వాక్ - ఇన్ ఇంటర్వ్యూల బ్రోచర్‌ను తెలంగాణ యూనివర్సిటీ వైస్ – చాన్స్ లర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ – చాన్స్...