యువత మేలుకో.. గంజాయి మానుకో..

నార్కోటిక్ సిఐ రమేష్ రెడ్డి        బతుకమ్మ, పిట్లం :  పిట్లం మండల కేంద్రంలో గురువారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో కల్తీకల్లు, గంజాయి పై అవగాహన కార్యక్రమం అంబేద్కర్ చౌరస్తాలో  నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్ సీఐ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి మరియు కల్తీ కల్లుని నిర్మూలిద్దాం మన సమాజాన్ని కాపాడుకుందాం అని పేర్కొన్నారు.గంజాయి మరియు కల్తీకల్లు (అల్ట్రాజోలం & డైజోఫార్మ్) త్రాగటం వలన ప్రాణం పోతుందని యువత, ప్రజలు వీటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ మరియు కల్తీకల్లు (అల్ట్రాజోలం...