ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న పదేండ్ల బాలుడు నిఖిలేష్ చికిత్సకు రూ.60 లక్షలు ఖర్చు అవుతుందన్న డాక్టర్లు ఏకైక పుత్రున్ని కాపాడుకోవాలని దాతలను సహాయం కోసం అర్థిస్తున్న తల్లిదండ్రులు   భీమ్ గల్, బతుకమ్మ : ముక్కుపచ్చలారని నిఖిలేష్ ను బ్లడ్ క్యాన్సర్ భూతం వెంటడుతోంది. 10 సంవత్సరాల నిఖిలేష్ వేల్పూర్ మండలం పచ్చల నడుకుడకు చెందిన ముస్కు నవీన్, దంపతులకు భగవంతుడు ఇచ్చిన ఏకైక కుమారుడు. అనారోగ్యంతో భాధపడుతున్న నిఖిలేష్ కు చికిత్స నిమిత్తం హైద్రాబాద్ యశోద హాస్పిటల్ కు తీసుకెళ్లగా అక్కడి...