మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి
కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలి టీయూసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. సుధాకర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని, కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలని టీయూసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. సుధాకర్ డిమాండ్ చేశారు. ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించి, మున్సిపల్ కమీషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. సుధాకర్ మాట్లాడుతూ... తెలంగాణ...