కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచాలి
కలెక్టర్ కార్యాలయం ముందు టీయూసీఐ ధర్నా నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంటాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు, కనీస పెన్షన్ రూ.9 వేలు అమలు చేయాలని, రెగ్యులరైజ్ చేయాలని, నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై, పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(TUCI) రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ల ముందు ధర్నాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, అడిషనల్ కలెక్టర్ కు...