బల్ధియా కార్మికులకు వేతన కష్టాలు

. పక్షం రోజులవుతున్నా వేతనాలు రాక పస్తులు . కార్పొరేషన్ లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇబ్బందులు . 20 నెలలుగా డ్రైవర్ల అలవెన్స్ అందని వైనం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతినెల 2న వేతనాలు వస్తుండగా వారితో సమానంగా పని చేస్తున్న  తాత్కాలిక ఉద్యోగులకు సమయానికి జీతాలు అందక నానా కష్టాలు పడుతున్నారు. గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా హయాంలో...