Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 2:32 pm Posted by : ramakrishna

యాదాద్రి ఆలయంలో వ్రత టికెట్ ధరపెంపు

యాదగిరిగుట్ట, బతుకమ్మ :  శ్రావణ మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కావడంతో యాదగిరిగుట్ట  ఆలయంలో  సత్యనారాయణస్వామి, వరలక్ష్మి వ్రతాల సందడి మొదలవనుంది. దీంతో ఆలయ అధికారులు వ్రత టికెట్ ధర రూ.200 పెంచారు.