మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు

. ఆరు గ్యారెంటీల్లో నుంచి ఏ ఒక్క గ్యారెంటీని పూర్తిగా అమలు చేయలేదు . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి విమర్శ . కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘చార్జిషీట్’ విడుదల నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారెంటీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఆధ్వర్యంలో...