20 లక్షల ఇండ్లు కట్టిస్తేనే ఓట్లు అడగాలి

  . . . మంత్రి పొంగులేటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్   హైదరబాద్, బతుకమ్మ :   హైదరాబాద్ నగరంలో ఇండ్ల నిర్మాణం పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి ప్రతి సవాలు చేశారు. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతాం అని చాలెంజ్ చేసిన మంత్రికి ఆ మాట నిలబెట్టుకునే దమ్ముందా ? అని కేటీఆర్ నిలదీశారు. మంత్రి తాను చేసిన సవాలుకు కట్టుబడి...