ఓటు నమోదులో పాత పట్టభద్రుల ఓట్లను కొనసాగించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు కార్యక్రమంలో పాత పట్టభద్రుల ఓట్లను అలాగే కొనసాగించాలని ఎన్నికల కమిషన్ సీఈఓ సుదర్శన్ రెడ్డికి సామాజిక కార్యకర్త, సాఫ్ట్వేర్ ఉద్యోగి రవీందర్ ర్యాడవినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కు సంబంధించి ఓట్ల నమోదు కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30 న ప్రారంభమైనఈ కార్యక్రమం నవంబర్ 6 వ తేదిన ముగియనున్న నేపథ్యంలో ఇంకా కేవలం నెలరోజుల...