పంచాయతీ ఎన్నికల కోసం పోటెత్తిన ఓటర్లు

.. . 11 గంటల వరకు కామారెడ్డిలో 57.89 శాతం పోలింగ్  ... నిజామాబాదులో 49.13 శాతం ఓట్ల నమోదు     నిజామాబాద్, బతుకమ్మ :    రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ శాతం 9 గంటలకు ఊపందుకుంది. ఉదయం 11 గంటల వరకు నిజామాబాద్ జిల్లాలో 158 పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో 1,17,348 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు...