ఓటర్ల జాబితా గ్రామ పంచాయతీలకు అందజేత
బతుకమ్మ, ఏర్గట్ల : ఎంపీటీసీ, జడ్పిటిసి, ఓటర్ల జాబితా మరియు ఏర్గట్ల మండల పరిధిలోని గ్రామ పోలింగ్ స్టేషన్ల వివరములు శనివారం రోజు మండల పరిషత్ కార్యాలయంలో, మండల పరిధిలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల కు పంచాయితీ కార్యదర్శుల ద్వారా అందజేయడం జరిగిందని మండల ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు.అలాగే మండల పరిధిలోని గ్రామాల్లోని ఎంపీటీసీ, జడ్పిటిసి,ఓటర్ల జాబితాలో గానీ లేదా పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 8,9,2025. తేదీ సాయంత్రం 5 గంటల లోపల మండల పరిషత్ కార్యాలయం ఏర్గట్ల లో...