Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 9:00 pm Posted by : ramakrishna

పోలీంగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 60 డివిజన్ లకు సంబంధించిన పోలీంగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ విడుదల చేశారు. 60 డివిజన్ లలో 3,48,051 ఓటర్లు ఉన్న విషయం తెల్సిందే. అందులో 1,80,546 మహిళ ఓటర్లు ఉండగా, 1,67,461 పురుష ఓటర్లుఉన్న విషయం తెల్సిందే. నగర పాలక సంస్థ పరిధిలో 488 పోలీంగ్ బూత్ లు ఉండగా 750 నుంచి 770 ఓట్లు ఉండేలా అడ్జెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.