పంచాయతి ఎన్నికలలో పోటేత్తిన ఓటర్
. . . మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో మహిళలదే పైచేయి . . . పురుషుల కన్నా మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగం . . . నిజామాబాద్ జిల్లాలో 81.31 శాతం ఓటింగ్ నమోదు . . . కామారెడ్డి జిల్లాలో 79.40 శాతం పోలింగ్ నిజామాబాద్, బతుకమ్మ : చాలా రోజుల తర్వాత జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. కామారెడ్డి జిల్లాలో రెండు తాండలు ఎన్నికలను బహిష్కరించిన ఘటనలు మినహా ఎలాంటి...