ఓట్ చోర్ మోడీ.. నోట్ చోర్ రేవంత్
బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీల తీరు 'నీకేం కావాలో నాకు చెప్పు, నాకేం కావాలో నీకు చెప్తా' అన్నట్టు ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఒకవైపు ఓట్ల దొంగలు, మరోవైపు దోపిడీ దొంగలు ప్రజలకు అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మరియు డీపీఓలతో ఫోన్ ద్వారా సంప్రదించిన అనంతరం, జిల్లాలోని...