బీహార్ ఎన్నికల్లో ’సర్‘ పేరుతో ఓటు చోరీ
బీజేపీకి ఎన్నికల చోర్ బ్రాండ్ గా ఎలక్షన్ కమిషన్ ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు వెబ్ న్యూస్, బతుకమ్మ : బీహార్ ఎన్నికల్లో స్పెషల్ ఇంటెన్సవ్ రివిజన్ (సర్) పేరుతో దొంగ ఓట్లను వేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, ఓటర్ లిస్ట్ సవరణ పేరుతో నిజమైన ఓట్లను తొలగిస్తున్నారని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈమేరకు రాహుల్ ’ఎక్స్‘ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి ఎన్నికల చోర్ బ్రాండ్ గా మారిందని, ఈసీ బహిరంగంగా...