గ్రామాన్ని అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండి

. . . ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.. రుద్రూర్, బతుకమ్మ  : గ్రామాన్ని అభివృద్ధి చేసే వారికి ఓటు వేసి గెలిపించాలని బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా రుద్రూర్ మండలం లో సులేమాన్ నగర్ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించి,  గ్రామాన్ని అభివృద్ధి చేసే వారికి ఓటు వేసి గెలిపించాలని ఆయన స్పష్టం చేశారు. ఓటు హక్కు అనేది...