రక్తదానానికి స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయం
నుడా ఛైర్మెన్ కేశ వేణు నిజామాబాద్, బతుకమ్మ: మదర్ హుడ్ ఆసుపత్రి, నిజామాబాద్ వారి మూడవ వార్షికోత్సవ సందర్భంగ మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నూడ చైర్మన్ శ కేశవేణు మాట్లాడుతూ రక్తదాన శిబిరానికి యువత పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం అన్నారు. రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ యువతకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జమియత్ ఉలమా-ఏ-హింద్ అధ్యక్షుడు హఫీజ్ లయాఖ్ ఖాన్ మాట్లాడుతూ, రక్తదానం మన సమాజానికి ప్రాణదానం చేస్తుందని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం...