స్వచ్ఛందంగా నందిపేట్ బంద్
. . . ఆర్టీసీ డిపో ఏర్పాటుకు ప్రజల స్వచ్చంధ బంద్ . . . మద్దతు పలికిన అన్ని పార్టీలు నందిపేట్ , బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు కమిటీ సభ్యుల పిలుపు మేరకు ఈరోజు మండలం బంద్ కార్యక్రమం లో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి మండలంలోని షాప్ యాజమాన్యం, స్కూల్స్, కాలేజీలు కూడా బంద్ ప్రకటించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోరిక వారి రవాణా సౌకర్యార్థం డిపో...