నాళేశ్వర్ లో వాలీబాల్ టోర్నమెంట్ 

  . . . ప్రారంభించిన సర్పంచ్ ఆర్మూర్ లావణ్య   నవీపేట్, బతుకమ్మ :    మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం నాళేశ్వర్ గ్రామంలో సర్పంచ్ ఆర్మూర్ లావణ్య వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా మాజీ సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు, కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు చిన్నదోడ్డి ప్రవీణ్,వి డి సి సభ్యులు జనార్దన్ రాజేందర్ సంజీవ్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఆర్ముర్ లావణ్య మాట్లాడుతూ గత ఏడు సంవత్సరల నుంచి మహాశివరాత్రి సందర్భంగా నాళేశ్వర్...