శ్రీరామసాగర్ ప్రాజెక్ట్‌ లో వాలీబాల్ పోటీల నిర్వహణ

మెండోరా, బతుకమ్మ: నిజామాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం మెండోరా పోలీస్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ క్రీడ నిర్వహించడం జరుగుతుందని మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. “ఈ క్రీడ యొక్క ప్రధాన ఉద్దేశ్యం యువతను చెడు వ్యసనాల నుండి, ముఖ్యంగా మాదక ద్రవ్యాల వంటి ప్రమాదకర అలవాట్ల నుండి దూరంగా ఉంచడం. ఈ రోజుల్లో యువత అనవసర వ్యసనాల వల్ల తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని. వ్యసనాలకు దూరంగా ఉండటం కోసం మా దగ్గర ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, క్రీడలకు దగ్గరగా ఉండాలనే...