వివేకానందున్ని విద్యార్థులంతా ఆదర్శంగా తీసుకోవాలి

 ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్   నిజామాబాద్, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేల్ ఉత్సవ్ లో భాగంగా మూడవరోజు వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ను ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు ఇందూరు విభాగ్ ప్రముఖ్ రేంజర్ల నరేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ   వివేకానందుడు చెప్పిన మాటలను ఆదర్శంగా తీసుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకెళుతుందన్నారు. విద్యార్థులంతా దేశం కోసం ధర్మం కోసం కంకణబద్ధులుగా పనిచేయాలన్నారు....