Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 January 2025, 4:39 pm Posted by : ramakrishna

యువతకు స్పూర్తి వివేకనందుడు

నిజామాబాద్, బతుకమ్మ : యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి ఆదివారం నిజామాబాద్ గాజులపెట్ లో గల వివేకనంద స్వామి విగ్రహానికి  మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

Vivekananda is an inspiration to the youth