నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మన భారతదేశం కీర్తి ప్రతిష్టలను ప్రపంచం నలుమూలల తెలియజేసిన మహానుభావుడు స్వామీ వివేకానంధుడు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు అని వివేకానంద యూత్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ మాజీ కార్యదర్శి, మూమేంట్ ఫర్ పీస్ అండ్ జస్టీజ్ జిల్లా ఉపాధ్యక్షుడు రుపేష్ రెడ్డి అన్నారు. అదివారం స్వామి వివేకానంధ జన్మదిన సందర్భంగ పూలమాలలు వేసి శ్రద్ధంజలి ఘటించారు. ఈ సంధర్బంగా రుపేష్ రెడ్డి మాట్లాడుతు.. ప్రతి ఒక్క భారతీయ పౌరులందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలిపారు.