Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 May 2025, 5:06 pm Posted by : ramakrishna

బాన్సువాడ డీఎస్పీగా విఠల్ రెడ్డి

బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ డీఎస్పీగా విఠల్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాన్సువాడలో పనిచేసిన డీఎస్పీ సత్యనారాయణ హైదరాబాద్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేసిన విఠల్ రెడ్డి బదిలీపై బాన్సువాడకు వచ్చారు.