ఎస్సెస్సీ ఫలితాల్లో విశ్వభారతి ప్రభంజనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పదో తరగతి ఫలితాల్లో విశ్వభారతి విద్యాలయం విద్యార్థులు 100శాతం ఫలితాలు సాధించి తమ సత్తా చాటారని హెచ్ఎం అండ్ కరస్పాండెట్ ఈ.శ్యాం సుందర్ రెడ్డి తెలిపారు. సంగెం తేజశ్వి అనే  విద్యార్థి 557/600 మార్కులు సాధించి పాఠశాల మొదటి టాపర్ గా, చౌకి ప్రవళిక 546/600 మార్కులు సాధించి పాఠశాల రెండో టాపర్ గా, బానోత్ రాజేష్ కుమార్ 542/600 మార్కులు సాధించి పాఠశాల మూడో ర్యాంకర్ గా నిలిచారని తెలిపారు. 500లకు పైగా మార్కులు 43శాతం, 450-499...