భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం సందర్శన

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలోని  జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగానికి చెందిన విద్యార్థులు హైదరాబాదులోని  భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా భారత జాతీయ మహాసముద్ర  సమాచార సేవా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్  డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో   ఏ విధమైన సేవలను అందిస్తుందో విద్యార్థులకు ఉపగ్రహాల ద్వారా గ్రహించిన ఛాయా చిత్ర సమాచారాన్ని  ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, సముద్రంలో జరిగే నిరంతర మార్పులను...