దుర్గమాత మండపాల సందర్శన
బతుకమ్మ , బాన్సువాడ : దేవీనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన దుర్గమాత మండపాలను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడెం గల్లీ విక్టరీ యూత్ , సంగమేశ్వర కాలనీ మణికంఠ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో పూజలు నిర్వహించారు.ఆయా కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పాత బాలకృష్ణ ,కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ మండల అధ్యక్షులు మంత్రి గణేష్ , యువజన కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు మొహమ్మద్. యూనుస్ ,బాన్సువాడ...