చొక్కాయగుట్ట అయ్యప్ప ఆలయ సంప్రోక్షణం

ఘనంగా కుంభాభిషేకం, మహా పడి పూజ తంత్ర వ్యాసములచే ప్రతిష్టపన, హోమాల నిర్వహణ   భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్ర శివారులోని చొక్కయ్యగుట్టపై వెలసిన హరిహర సుతుడు అయ్యప్ప క్షేత్ర సంప్రోక్షణ కార్యక్రమంను గురువారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.శబరిమళ తాంత్రి బ్రహ్మశ్రీకంఠరారు మహేశ్వరన్ మొహారన్, స్థానిక వేద పండితులు నంబీ వాసుదేవ పరియవేక్షణలో తంత్ర విన్యాసాలు, వేద మంత్రాల నడుమ ఈ సంప్రోక్షణం, కుంభభిషేకం, మహాపడి పూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అర్చకులు నిర్వహించారు. ఈ మహా...