Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 5:57 pm Posted by : ramakrishna

విశ్వకర్మ కిట్టు అందజేత

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామానికి చెందిన విశ్వకర్మ కులస్తుడైన శేఖర్ విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. శేఖర్ కు మంజూరైన విశ్వకర్మ కిట్టును  బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లి అందజేశారు.