బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విష్ణు ప్రియ కీలక వాంగ్మూలం

వెబ్ న్యూస్, బతుకమ్మ  : బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో యాంకర్ విష్ణు ప్రియను పంజాగుట్ట పోలీసులు మూడుగంటలపాటు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్  లో భాగంగా భారీగా డబ్బులు తీసుకున్నట్లు విష్ణు ప్రియ ఒప్పుకుంది.  మొత్తం 15 బెట్టింగ్ యాప్స్  ప్రమోషన్ వీడియోలను ఆమె చేసింది. ఇన్ స్టా ద్వారా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేశారు.  ఇప్పటికే విష్ణు ప్రియ బ్యాంక్ స్టేట్మెంట్ ను పోలీసులు తీసుకున్నారు. ఆమె బ్యాంకు ఖాతాలు, కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆమె మొబైల్ ను...