ఇకపై ఒక్క రోజులోనే వీసా జారీ
నిబంధనల సరళ తరం చేసిన కేంద్రం అక్రమ వలసదారుల పర్యవేక్షణపై ప్రత్యేక ద్రుష్టి విదేశీ విభాగం ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమావేశం వీసా విధానం సులభతరం, అక్రమ వలసదారుల నియంత్రణపై సమీక్ష న్యూఢిల్లీ, బతుకమ్మ : ఇప్పటి వరకు వీసా జారీ చేయడానికి కొన్ని వారాల సమయం పట్టేది. అన్ని పత్రాలు సమర్పిస్తే ఇకపై ఒక్క రోజులోనే వీసాను పొందే అవకాశాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో వెసులు బాటు తీసుకొచ్చింది. అట్లాగే అక్రమ వలసదారులు, గడువు...