Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 12:05 pm Posted by : ramakrishna

టెస్ట్ లకు రిటైర్మెంట్  ప్రకటించిన విరాట్ కోహ్లీ

వెబ్ న్యూస్, బతుకమ్మ : టెస్ట్ క్రికెట్ కు  సోమవారం విరాట్ కోహ్లీ  రిటైర్మెంట్ ప్రకటించారు. 14 ఏళ్ల పాటు భారత్ తరపున టెస్టులకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు. 123 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 9,230 పరుగులు చేశారు. ఇందులో 30 శతకాలు, 31 అర్థ శతకాలు ఉన్నాయి.