జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని కలిసిన విపుల్ గౌడ్

 హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం గాంధీ భవన్ లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్,పిసిసి చీఫ్,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్  లు పాల్గొన్నారు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోర్ యాత్రలో భాగంగా ప్రతి బూత్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లను గుర్తించాలి అని అన్నారు...అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్...