ఆంక్షలను అతిక్రమిస్తే శిక్షలు తప్పవు

బోధన్ ఎసిపి శ్రీనివాస్ బోధన్, బతుకమ్మ : ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డివిజన్లోనీ ప్రజలు ఆంక్షలను అతిక్రమిస్తే శిక్షలు తప్పవని బోధన్ ఏసిపి శ్రీనివాస్ హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు డిసెంబర్ 31 మంగళవారం రాత్రి, జనవరి 1 తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగిందని, ఆంగ్ల నూతన సంవత్సరాన్ని డివిజన్లోని ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 తేదీన ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రాంగ్ సైడ్...