ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రొటోకాల్ ఉల్లంగణ 

బతుకమ్మ,మోర్తాడ్: ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు చేస్తున్నారని జిల్లా డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు.  జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బాల్కొండ నియోజకవర్గ పర్యటన సందర్భంగా జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘన సరికాదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బ తీస్తున్నదాని, అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే లేకుండానే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారనీ పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట కావాలనే ప్రభుత్వం విపక్ష ఎమ్మెల్యే హక్కులకు భంగం కలిగిస్తోందనీ తెలిపారు. సెప్టెంబర్...