పంతం నెగ్గించుకున్న వినయ్ రెడ్డి
ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సాయిబాబా గౌడ్ వైస్ చైర్మన్ గా జీవన్ నిజామాబాద్, బతుకమ్మ : ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో మార్కెట్ కమిటీ పాలకవర్గాల నియామకం కొలిక్కి వచ్చిన ఆర్మూర్ విషయంలో వచ్చిన పంతాలు, పట్టింపులలో కాంగ్రెస్ కోఆర్డినేటర్ వినయ్ రెడ్డి తాను అనుకున్నట్లు సాయిబాబాగౌడ్ కు చైర్మన్ పదవి ఇప్పించడంలో సఫలమయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని అన్నీ మార్కెట్ కమిటీల పాలకవర్గాలను నియమించిన ఆర్మూర్ కు వచ్చేసరికి సీనియర్లు,...