భువి వాటర్ ప్లాంట్ సందర్శంచిన వినయ్ రెడ్డి

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి లో గల భువి వాటర్ ప్లాంట్ ను  ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంత పెద్ద మొత్తంలో భువి వాటర్ ప్లాంట్ ఇండస్ట్రీ ని స్థాపించిన వ్యవస్థాపకులు మైలారం బాలు ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్,  మున్సిపల్ వైస్ చైర్మన్ మునుభాయ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ...