ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
సీఎంను కలిసిన వినయ్ రెడ్డి
ఆర్మూర్, బతుకమ్మ : హైద్రాబాద్ జూబ్లిహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article