Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2025, 8:11 pm Posted by : ramakrishna

సీఎంను కలిసిన వినయ్ రెడ్డి 

ఆర్మూర్, బతుకమ్మ : హైద్రాబాద్ జూబ్లిహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నివాసంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.