మల్ రెడ్డి రాంరెడ్డిని సన్మానించిన వినయ్ రెడ్డి

ఆర్మూర్, బతుకమ్మ : తెలంగాణ స్టేట్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ని ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  ఘనంగా సన్మానించారు. శుక్రవారం ఆర్మూర్ పీవీఆర్ భవన్ కు వచ్చిన సందర్బంగా రాంరెడ్డిని శాలువ, పూలమాలతో వినయ్ కుమార్ రెడ్డి సన్మానించిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో  ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ వన్నెల దేవి అయ్యప్ప శ్రీనివాస్ గారు...