కాలుష్య కోరల్లో పల్లెలు
ఫార్మా కంపెనీల ఇష్టారాజ్యం అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపణ రోగాల బారిన పడుతున్నామని ఆవేదన బతుకమ్మ, భిక్కనూరు: పచ్చని పల్లెలు కాలుష్యకొరలో చిక్కుకుంటున్నాయి సాయంత్రం వేళలో పరిశ్రమలు యదేచ్చగా విషవాయులను విడుదల చేయడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..... భిక్కనూరు మండలంలోని జంగంపల్లి జాతీయ రహదారికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఐదు, ఆరు ఫార్మా కంపెనీలు, భిక్కనూరు శివారులో ఒక పెద్ద ఫార్మ కంపెనీ...